జిల్లాకు వచ్చిన 20 ట్రాక్టర్‌లు

జిల్లాకు వచ్చిన 20 ట్రాక్టర్‌లు

PPM: జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో గిరిజన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల అందజేతలో వచ్చిన 20 ట్రాక్టర్‌లు.  కాని తాము కోరిన కంపెనీ ట్రాక్టర్లు రాలేదని, ఇవి తమకు వద్దని కొందరు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం వచ్చిన వాహనాలు ఇష్టం లేదనుకుంటే, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని వ్యవసాయాధికారి శంకరరావు తెలిపారు.