ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గ్యాస్ సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేసీ టీ. రాహుల్ కుమార్
✦ పెన్షన్ పెంచాలని కోరుతూ మంత్రి లోకేష్ వినతి సమర్పించిన మాజీ ఎమ్మెల్యేలు
✦ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: MLC బొర్రా గోపి
✦ గ్యాస్ ధర పెంచడంపై ఆకివీడులో సీపీఎం ఆందోళన