రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్
WGL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని, బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.