VIDEO: "యూరియా కోసం బారులు తీరిన రైతులు"

VIDEO: "యూరియా కోసం బారులు తీరిన రైతులు"

MHBD: కేసముద్రం రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న కేసముద్రం మండలంలోని చుట్టుపక్కల గ్రామస్తులు ఉదయమే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. రైతులు ఎక్కువగా రావడంతో రైతులకు టోకెన్లను అందజేసినట్లు వ్యవసాయ అధికారి వెంకన్న తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ దగ్గర యూరియాను పంపిణీ చేశారు.