5G మొబైల్స్ అందజేసిన ఎమ్మెల్యే

5G మొబైల్స్ అందజేసిన ఎమ్మెల్యే

SKLM: పలాస టీడీపీ కార్యాలయ ఆవరణంలో ఇవాళ నియోజకవర్గ పరిధిలో ఉన్న 383 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని జోడించి పిల్లల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మొబైల్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.