ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన క్లస్టర్ హెల్త్ అధికారి

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన క్లస్టర్ హెల్త్ అధికారి

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని క్లస్టర్ హెల్త్ అధికారి రుక్మిణి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి దివ్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే, రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ ఉన్నారు.