VIDEO: అన్నమయ్య: చాటింగ్ వీడియో విడుదల చేసిన వీణ
అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలు వీణ ఇవాళ చాటింగ్ వీడియోలను విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన వీడియోలో తనకు పవన్ కళ్యాణ్ కూడా న్యాయం చేయరని పేర్కొన్నారు. తనకు చావే దిక్కని అన్నారు. తప్పు చేసిన వాడు MLA వాళ్ల ఊర్లో క్రికెట్ ఆడుకుంటా ఉన్నారని ఆరోపించారు. అయితే ఇవాళ విడుదల చేసిన చాటింగ్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.