కామవరపుకోటలో సబ్సిడీ సిలెండర్ల పట్టివేత

కామవరపుకోటలో సబ్సిడీ సిలెండర్ల పట్టివేత

ELR: కామవరపుకోట మండలంలో వాణిజ్య అవసరాలకు గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడీ) సిలిండర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. శివ గాయత్రి హోటల్, తడికలపూడి, మణికంఠ భోజన హోటల్ కామవరపుకోటలో తనిఖీలు. చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 7 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఆయన గుర్తించారు.