జీవీఎంసీలో ఇద్దరు ఏసీపీల ఆకస్మిక బదిలీ

VSP: జీవీఎంసీలో ఎనిమిది జోన్లు ఉండగా రెండు జోన్లకు సంబంధించి ఏసీపీలను ఆకస్మికంగా బదిలీ చేశారు. జోన్-2లో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న తిరుపతిరావును జ్ఞానాపురంలో జోన్-5 ఎసీపీగా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రి సబాన్ మధురవాడ జోనల్-2 టౌన్ ప్లానింగ్ అధికారిగా నియమించారు.