టస్సార్ పట్టు వ్యాపార నిర్వహణకు చర్యలు: కలెక్టర్

టస్సార్ పట్టు వ్యాపార నిర్వహణకు చర్యలు: కలెక్టర్

BHPL: టస్సార్ పట్టు వస్త్రాలు వ్యాపారాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహాదేవపూర్ మండలం టస్సార్ కాలనీలో పట్టు వస్త్రాలు నేస్తున్న ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. టస్సార్ పట్టు వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పనకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం స్టాల్ ఏర్పాటు చేయాలని డీఆర్డీఓకు సూచించారు.