PKL12: నేడే ఫైనల్ మ్యాచ్

PKL12: నేడే ఫైనల్ మ్యాచ్

ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో దబాంగ్ ఢిల్లీ K.C. జట్టు పునేరి పల్టన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక టైటిల్ పోరులో గెలవడానికి ఢిల్లీ వారి బలమైన ప్రదర్శనను కొనసాగించాలని చూస్తోంది. లీగ్‌లో అత్యంత స్థిరంగా రాణించిన ఈ రెండు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.