BREAKING: Hi అని పంపితే సర్టిఫికెట్

BREAKING: Hi అని పంపితే సర్టిఫికెట్

TG: ఇకపై వాట్సాప్‌లోనే 'మీసేవ' సర్టిఫికెట్లు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా మీసేవా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 8096958096 వాట్సాప్ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేసి ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు. సర్టిఫికెట్ కూడా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.