ప్రపంచ దోమల నివారణపై ర్యాలీ

ప్రపంచ దోమల నివారణపై ర్యాలీ

CTR: ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్నిబుధవారం పుంగనూరు కొత్తపేట అర్బన్ PHC పరిధిలో డాక్టర్ కిరణ్మయి నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల వాటి నివారణకు ప్రజలు ఉద్యమించాలని చెప్పారు. అప్పుడే వ్యాధులు దరిచేరవన్నారు. అనంతరం ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించి దోమలు కుట్టడం వలన అనర్థాలపై అవగాహన కల్పించారు.