వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గీతాలాపన

PDPL: వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో వందే భారత గీతాలు ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అంబర్ కిషోర్, అధికారులు తదితరులు, పాల్గొన్నారు.