సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి: కలెక్టర్

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి: కలెక్టర్

WGL: సేంద్రీయ విధానంలో కూరగాయల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద రైతులకు సూచించారు. గీసుకొండ మండలంలోని కొనాయిమాకుల రైతువేదికలో 100 శాతం రాయితీపై ఉచితంగా ఐదు రకాల కూరగాయల మినీ కిట్స్‌ను రైతులకు పంపిణీ చేశారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.