'BRSకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి తెలిపారు'
RR: అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న బీఆర్ఎస్‌కు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి తెలిపారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును ఎవరైనా శిరసావహించాలని, ఇకనైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్‌కు సహకరించాలని సూచించారు.