'గ్యాస్ సిలిండర్ అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు'

'గ్యాస్ సిలిండర్ అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు'

కోనసీమ: దీపం పథకం ద్వారా లబ్ధిదారులు ఎవరికైనా గ్యాస్ సిలిండర్ అందకపోతే ఫిర్యాదు చేయవచ్చని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆమె కలెక్టరేట్ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారుడి ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా అధికారుల వద్ద గ్యాస్ సిలిండర్ పొందడంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవచ్చన్నారు.