కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ASF: చింతలమానేపల్లి మండలంలోని నందికొండ గ్రామానికి చెందిన BJP కార్యకర్త బొల్లబోయిన సత్తయ్య ఇవాళ ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిర్పూర్(టి) MLA డా.పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యకర్త కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.