VIDEO: సీఎం చంద్రబాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

KKD: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 23న పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. వివిధ శాఖల అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు.