'కాంగ్రెస్ చేసిన కులసర్వే రోల్‌మోడల్ కాదు'

'కాంగ్రెస్ చేసిన కులసర్వే రోల్‌మోడల్ కాదు'

TG: కాంగ్రెస్ చేసిన కులసర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెన్సెస్ ద్వారా జరిగే కులగణనకు చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. సెన్సెస్ చట్టానికి సవరణ చేసి కులాల లెక్కలు తీస్తామని చెప్పారు. ప్రభుత్వం చేసిన కులసర్వే రోల్‌మోడల్ కానేకాదని పేర్కొన్నారు.