ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన శ్రీనివాసరావు

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన శ్రీనివాసరావు

GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్స్ గోడౌనన్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్‌లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీల పనితీరును కూడా పరిశీలించారు.