నవీన్ యాదవ్ గెలుపు.. ఈసీ ప్రకటన

నవీన్ యాదవ్ గెలుపు.. ఈసీ ప్రకటన

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ఆర్వో అందించారు. కాగా, 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయదుందుభి మోగించారు. BRS రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. BJP డిపాజిట్ గల్లంతయింది. కాంగ్రెస్‌కు 98,988(51%).. BRSకు 74,259(38%) ఓట్లు వచ్చాయి.