మిథున్ రెడ్డి పిటిషన్‌పై విచారణ.. రేపు ఉత్తర్వులు

మిథున్ రెడ్డి పిటిషన్‌పై విచారణ.. రేపు ఉత్తర్వులు

AP: YCP ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వనుంది. కాగా మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.