ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

ఢిల్లీ పేలుడు ఘటన కేసులో ప్రధాన నిందితుడు ముజమ్మిల్ తన విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. యూరియా, అమోనియం నైట్రేట్, NPK ఫర్టిలైజర్ వంటి పేలుడు పదార్థాల తయారికీ ఉపయోగించే రసాయనాలను భారీగా నిల్వ చేసేందుకు డీప్ ఫ్రీజర్ కొనుగోలు చేసినట్లు తెలిపాడని సమాచారం. వీటి కొనుగోలు కోసం నిందితులంతా కలిసి రూ.26 లక్షలు సమకూర్చుకున్నట్లు తేలింది.