సమయపాలన పాటించని అంగన్వాడి టీచర్

సమయపాలన పాటించని అంగన్వాడి టీచర్

VKB: తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ 3లో అంగన్వాడీ టీచర్ ఆశమ్మ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.