పెనుకొండలో మంత్రి సవితకు వినతుల వెల్లువ

పెనుకొండలో మంత్రి సవితకు వినతుల వెల్లువ

సత్యసాయి: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎస్. సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు, అభ్యర్థనలు వినిపించగా.. మంత్రి సవిత శ్రద్ధగా విన్నారు. దాదాపు 20 వినతులు రాగా ప్రతి వినతిని త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.