శనివారం: నేటి తిరుమల సమాచారం

శనివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల సమయం పడుతోంది. భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసంలో టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. నిన్న 67,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం సుమారు రూ. 4.22 కోట్ల ఆదాయం వచ్చింది. 30,990 మంది తలనీలాలు సమర్పించారు.