'పాపన్న గౌడ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి'

'పాపన్న గౌడ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి'

KMR: బహుజన విప్లవ వీరుడు, గోల్కొండను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఆగస్టు 18న తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలన్నారు.