మీడియా పుట్టి విద్యార్థికి బంగారు పతకం

మీడియా పుట్టి విద్యార్థికి బంగారు పతకం

SKLM: శ్రీలంకలో అంతర్జాతీయ రోల్ బాల్ ఫెడరేషన్ వారు నిర్వహించిన చాంపియన్ షిప్‌లో మెలియాపుట్టి మండల కేంద్రానికి చెందిన పొట్నూరు అనిరుద్ కుమార్ బంగారు పతకాన్ని గెలుపొందారు‌. గురువారం విద్యార్థి తల్లిదండ్రులు పొట్నూరు నవీన్, మీనాక్షిలు విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ స్కూలులో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆయనకు అభినందనలు తెలిపారు.