ఘట్టమనేని వారసుడితో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్!

ఘట్టమనేని వారసుడితో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్!

మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి మూవీ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు సమాచారం. తిరుపతి నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రానికి 10km దూరంలో ఉన్న ఓ పురాతన ఆలయం చుట్టూ దీని కథ సాగుతుందట. ఆ ఆలయానికి సంబంధించిన దొంగతనం ట్రాక్, దాంతో హీరో పాత్ర ముడిపడి ఉండటం వంటి అంశాలతో ఇది రాబోతున్నట్లు టాక్.