జీవన్ రెడ్డి స్వగ్రామం సర్పంచ్ కాంగ్రెస్‌కు రాజీనామా
JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వగ్రామమైన పెగడపల్లి మండలం బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, 1500 ఆయన అనుచరులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు.