ఆ ప్లేయర్లంతా మళ్లీ కలుస్తాం: గంగూలీ

ఆ ప్లేయర్లంతా మళ్లీ కలుస్తాం: గంగూలీ

ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో 2001 టెస్టును ఎప్పటికీ మరిచిపోలేమని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ తెలిపాడు. భారత టెస్టు చరిత్రలో ఆ మ్యాచ్‌కు చాలా ప్రత్యేకత ఉందన్నాడు. ఈ క్రమంలోనే అప్పటి ప్లేయర్లంతా మళ్లీ కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. ఈ భేటీ సచిన్ కుమారుడి వివాహం సందర్భంగా వాయిదా పడిందని.. ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపాడు.