VIDEO: రూపాయి నాణాలతో నామినేషన్

VIDEO: రూపాయి నాణాలతో నామినేషన్

NLG: నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం మూడో వార్డు అభ్యర్థిగా చెక్కుల రజిత పోటిచేస్తోంది. అయితే తన నామినేషన్ డిపాజిట్‌ను రూ.250 రూపాయి నాణాలతో శనివారం దాఖలు చేశారు. ఈ డిపాజిట్ నగదు పోటీ చేసే వార్డులో ప్రజలనుంచి స్వీకరించిన నగదుతో నామినేషన్ డిపాజిట్ మొత్తం చెల్లించినట్లు ఆమె తెలిపింది.