తల్లాడలో ఫోటోగ్రఫీ దినోత్సవం

తల్లాడలో ఫోటోగ్రఫీ దినోత్సవం

KMM: తల్లాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఫోటోగ్రాఫర్లు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఫోటోగ్రఫీని కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ డాగురే చిత్రపటానికి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.