'దేశానికి మంచి పౌరులుగా చిన్నారులు ఎదగాలి'

'దేశానికి మంచి పౌరులుగా చిన్నారులు ఎదగాలి'

RR: కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. జవహర్ లాల్ నెహ్రూ పిల్లలను ఎంతో ప్రేమించే వారని, పిల్లలు దేశ భవిష్యత్ అని వారు నమ్మేవారన్నారు. దేశానికి మంచి పౌరులుగా చిన్నారులు ఎదగాలన్నారు.