VIDEO: సూసైడ్‌కు యత్నించిన బ్యాంకు మేనేజర్

VSP: ఎంవీపీ కాలనీకి చెందిన భైరవపట్ల శ్రీరామ్(41) సోమవారం సూర్యబాగ్‌లోని హోటల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన సిబ్బంది.. టూటౌన్ పోలీసులు సహకారంతో తలుపు బద్దలు కొట్టి కేజీహెచ్‌కు తరలించారు. ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ ఆర్థిక ఇబ్బందులతో ఇలా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడని సీఐ ఎర్రం నాయుడు తెలిపారు.