అమృత్‌సర్‌లో బాంబు పేలుడు

పంజాబ్‌లో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. అమృత్‌సర్ బైపాస్‌లో బాంబు అమర్చడానికి దుండగుడు యత్నించాడు. అయితే బాంబు అమర్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది పేలిపోయింది. దీంతో బాంబు అమర్చుతున్న దుండగుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.