చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ మండల కేంద్రంలోని దిలావర్పూర్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహవిష్కణ ను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు చేశారు. దిలార్పూర్ గ్రామ హనుమాన్ యూత్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోరాట వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పూర్తితో నేటి యువత ఎదగాలన్నారు.