ఐటిఐ విద్యార్థులకు అవగాహన సదస్సు

ఐటిఐ విద్యార్థులకు అవగాహన సదస్సు

KKD: పిఠాపురం పట్టణంలో గల శ్రీ ఐటిఐ కళాశాలలో ఎస్ఐ మణికుమార్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ బెట్టింగ్స్ మరియు సెల్‌ఫోన్ వినియోగం గురించి, వీటి వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన సమస్యలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.