జిల్లా కేంద్రంలో సంయుక్తంగా పర్యటించిన కలెక్టర్

జిల్లా కేంద్రంలో సంయుక్తంగా పర్యటించిన కలెక్టర్

VZM: మొంథా తుఫాను వలన పట్టణంలో ప్రభావితమయ్యే లోతట్లు ప్రాంతాలైన ఐస్ ఫ్యాక్టరీ జంక్షను, లోవర్ ట్యాంకు బండ్ రోడ్డు, పెద్ద చెరువును కలెక్టరు రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం సంయుక్తంగా పర్యటించారు. తుఫాన్ ప్రభావం వలన ఇబ్బందులు తలెత్తేనా, వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేశామన్నారు. ఇప్పటికే సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు.