కళ్యాణదుర్గం శివారులో తప్పిన ప్రమాదం

కళ్యాణదుర్గం శివారులో తప్పిన ప్రమాదం

ATP: కళ్యాణదుర్గం శివారులోని కన్నెపల్లి రోడ్డుపై మంగళవారం విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడటంతో ప్రయాణికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడున్న రైతులు పరిస్థితిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని తీగలను తొలగించి రాకపోకలను సురక్షితంగా కొనసాగించారు.