VIDEO: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: నడికూడా మండలం రామకృష్ణాపురంలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కొనుగోలు కేంద్రంలో 41 కేజీల కంటే అధిక తూకం వేయవద్దన్నారు.