నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ త్రిపురారం మండలంలో గిరిజన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి
➢ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఎస్పీ శరత్ చంద్ర
➢ యాదగిరిగుట్ట స్వామివారి పుష్కరిణిలో బాలుడి మృతదేహం లభ్యం
➢ చిట్యాలలో రాజకీయ వివాదంతో మహిళ ఆత్మహత్య