VIDEO: మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

VIDEO:  మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కూచికుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా మంగళవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.