గుళికల కంటే నానో DAP చాలా బెటర్..!
RR: గుళికల రూపంలో ఉన్నటువంటి DAPతో పోలిస్తే నానో DAP మొక్కపై మంచి ప్రభావం చూపుతోందని చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ సింగ్ తెలిపారు. RR, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో IFFCO ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. శంషాబాద్, శామీర్‌పేట, HYD హెడ్ క్వార్టర్ సెంటర్లలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.