సీఎం బాసర పర్యటన విజయవంతం: కలెక్టర్

సీఎం బాసర పర్యటన విజయవంతం: కలెక్టర్

NRML: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన విజయవంతం కావడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హర్షం వ్యక్తం చేశారు. పర్యటనను దిగ్విజయం చేసిన అధికారులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ఆలయ అభివృద్ధిలో కీలక మైలురాయి అని, తద్వారా బాసర రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.