జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన TG రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్(గోపన్న) లోంగిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. కాగా సాంబయ్య మోద్దుగూడెం గ్రామ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కీలకంగా వ్యవరిస్తున్నారు.