కారు ఢీ.. కానిస్టేబుల్‌కు గాయాలు

WGL: కారు ఢీకొని కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటన పర్వతగిరి మండలం చౌటపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు చేపడుతుండగా సోమన్న అనే వ్యక్తి కారులో అతివేగంగా వచ్చి కానిస్టేబుల్ శ్రావణ్ రెడ్డిని ఢీకొట్టాడు. ప్రమాదంలో శ్రవణ్ స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.