VIDEO: 17 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత

VIDEO: 17 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత

NLG: నాగార్జున సాగర్ కమలనెహ్రూ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన 17 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నిన్న ఫీవర్‌తో చేరిన వారికి డిశ్చార్జ్ అయిన వెంటనే వాంతులు, మోషన్స్ అయ్యాయి. అయితే, డాక్టర్లు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి అస్వస్థకు గురయ్యారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్నారు.