క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు భారీ బహుమతులు

SS: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా అటల్ బిహారీ వాజపేయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 ఈ నెల 20న జరగనుంది. పాల్గొనడానికి ఆగస్టు 17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీజు రూ.1000. విజేత జట్టుకు రూ.1,00,000 నగదు బహుమతి, ట్రోఫీ అందజేస్తారు. ప్రతి మ్యాచ్‌లో మెరుగైన ఆటగాడికి మూమెంటో ఇవ్వబడుతుంది. వివరాలకు 9985929285 నెంబర్‌ను సంప్రదించండి.